ఎన్టీఆర్ 29వ వర్ధంతి నిర్వహించిన అధ్యక్షుడు

KMM: కొణిజర్ల మండలంలోని ఎన్టీఆర్ 29వ వర్ధంతిని మండల అధ్యక్షుడు తాత సుధాకర్ రావు ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్టీఆర్‌కి పార్టీ శ్రేణితో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. మోత్కూరి వెంకటేశ్వరరావు, ఎస్‌కే సైదులు, శ్రీను మాజీ సర్పంచి లక్ష్మణ్, వెంకన్న, నాగేశ్వరరావు, నరేష్, మురళి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.