ఉచితంగా సహయక చర్యలకు జేసీబీ సిద్ధం

ఉచితంగా సహయక చర్యలకు జేసీబీ సిద్ధం

E.G: భారీ తుఫాన్ కారణంగా దేవరపల్లి గ్రామంలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని పంచాయితీ కార్యవర్గసభ్యుడు తంగెళ్ళ సుబ్రహ్మణ్యం సోమవారం అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరి వీధిల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లోనైనా ఇబ్బందులు ఉంటే జేసీబీ సహాయంతో సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. 9494344647 సమాచారం అందిస్తే ఉచితంగా చేస్తామన్నారు.