ఈనెల 18న తెలంగాణ స్టూడెంట్ వాయిస్ ఆవిర్భావ సభ

SRD: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని తెలంగాణ భవన్‌లో ఈనెల 18వ తేదీన తెలంగాణ స్టూడెంట్ వాయిస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణ అన్నారు. సంగారెడ్డిలోని తెలంగాణ భవన్‌లో స్టూడెంట్ వాయిస్ లోగోను ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.