VIDEO: 'ప్రకృతి వ్యవసాయ పట్ల రైతులు ఆసక్తి చూపండి'

VIDEO: 'ప్రకృతి వ్యవసాయ పట్ల రైతులు ఆసక్తి చూపండి'

SKLM: ప్రకృతి వ్యవసాయ సేద్యం పట్ల రైతులు ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం నరసన్నపేట మండలం మాకివలస సచివాలయ పరిధిలో నిర్వహించిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ సీఆర్పీలు ప్రకృతి వ్యవసాయంపై ఎమ్మెల్యేకు వివరించారు. రానున్న కాలంలో ప్రకృతి వ్యవసాయమే ముఖ్యంగా మారుతుందన్నారు.