పుంగనూరులో HPV టీకా కార్యక్రమం

పుంగనూరులో HPV టీకా కార్యక్రమం

CTR: పుంగనూరులో గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జయసింహ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 9-14 ఏళ్ల వయస్సులో బాలికలు టీకా వేయించుకోవడం అత్యంత ప్రభావవంతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.