ఇన్కమ్ టాక్స్ డైరెక్టర్‌ను ఆహ్వానించిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్
BDK: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా రేపు ఆరవ రోజు జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్కమ్ టాక్స్ ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ రాజగోపాల్ శర్మను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకన్న జాదవ్ ఇవాళ ఆహ్వానించారు. పారదర్శకత నైతికత అవినీతి నిర్మూలనలో అధికారుల బాధ్యతపై రాజగోపాల్ శర్మ ప్రసంగించనున్నట్లు తెలిపారు.