సికింద్రాబాద్‌లో భువనేశ్వర్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రతినిధులు
MDCL: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో భువనేశ్వర్‌కు చెందిన పాత్రికేయులు సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసేబిలిటీస్ (NIEPID)ను సందర్శించారు. మానసిక వికలాంగుల కోసం చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకున్నారు. డిసేబిలిటీ పాలసీలు, ఎర్లీ ఇంటర్వెన్షన్‌పై అవగాహన పొందారు.