'రోహింగ్యాలను తరిమివేయండి'

BHNG: పట్టణంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను గుర్తించి తరిమివేయాలని కోరుతూ మంగళవారం పట్టణ CIకి BJP మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాయ దశరథ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో నివాసముంటున్న సుమారు 4,000 నుంచి 5,000 వరకు అక్రమంగా మదర్సాలలో ఆశ్రయం పొందుతున్న వారిని గుర్తించి చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు.