'ఎస్సీ రిజర్వేషన్లను పెంచాలి'
MBNR: దళితుల హక్కులను ప్రభుత్వాలు కాల రాస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ కంచిమీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం జరిగిందన్నారు. సీఎం, ఎమ్మెల్యే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు.