VIDEO: భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వరద ఉధృతి

VIDEO: భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వరద ఉధృతి

ATP: గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం రెండు గేట్లు ఎత్తి నీటిని వేదావతి హగరికి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. ఆరు, ఏడో నంబర్ గేట్ల నుంచి ఒక అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, ఇన్‌ఫ్లో 1600 క్యూసెక్కులుగా ఉందన్నారు.