నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRD: సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇవాళ విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్లు పటాన్ చెరు ఏఈ రామకృష్ణ తెలిపారు. బీరంగూడ 11 కేవీ మైత్రి ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 వరకు, అయినవోలు సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ సత్యసాయి ఫీడర్, 11 కేవీ ఇంద్రేశం ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని చెప్పారు.