డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

డిసెంబర్ 21న జాతీయ లోక్ అదాలత్

SRD: పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున జాతీయ లోక్ అదాలత్ డిసెంబర్ 21వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోర్టులో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజి చేసుకునే కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పాల్గొన్నారు.