బుడగట్లపాలెంలో సీ వీడ్ సాగు.. మహిళలకు ఆదాయం

బుడగట్లపాలెంలో సీ వీడ్ సాగు.. మహిళలకు ఆదాయం

SKLM: ఎచ్చెర్ల(మం) బుడగట్లపాలెంలో మహిళలు సముద్రపు నాచు (సీ వీడ్) సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో గ్రామంలోని 10 స్వయం సహాయక సంఘాలు గత 8 నెలలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 40 రాఫ్ట్‌లలో సీ వీడ్ పెంచుతున్నారు. ఇటీవల అమృత విశ్వవిద్యాలయం మహిళలకు సీ వీడ్‌తో సబ్బులు, పచ్చళ్లు, ఎరువులు తయారీపై శిక్షణ ఇచ్చింది.