రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్శించిన కమీషనర్

NTR: రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమీషనర్‌గా పదవీ భాధ్యతలు చేపట్టిన వడ్డే సుందర్ బుధవారం తొలి సారిగా విజయవాడ జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రజలకు అందిస్తున్న సేవలను సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. రవాణాశాఖ ద్వారా వాహన యాజమానులు, డ్రైవర్లకు ప్రభుత్వ పరంగా అందించే సేవలలో అంత్యంత పారదర్శకత పాటించలన్నారు.