'లబ్దిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలి'
KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టు కొనుటకు లబ్ధిదారులకు MPDO శ్రీనివాస్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి నేడు ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా బస్వాపూర్ గ్రామంలో క్షేత్రా స్థాయి పరిశీల చేసి ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన గృహ లబ్ధిదారులను ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించారు.