రోడ్డు ప్రమాదం బాధితులకు ఆదుకుంటాం: ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్

రోడ్డు ప్రమాదం బాధితులకు ఆదుకుంటాం: ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్

ATP: గార్లదిన్నె సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఆర్టీసీ ఆర్ఎం సుమంత్ ఆదోనితో కలిసి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వానికి విషయాన్ని నివేదించి, బాధిత కుటుంబాలను ఆదుకుంటాం అన్నారు.