యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయ వివరాలు
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.7,77,320, కార్ పార్కింగ్ రూ.2,87,000, VIP దర్శనాలతో రూ.3 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.1,59,900, ప్రధాన బుకింగ్ రూ.1,01,650, వ్రతాలతో రూ.1,57,000, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ. 20,69,305 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు.