పరీక్షా కేంద్రం తనిఖీ
MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఫార్మసీ కాలేజీలో కొనసాగుతున్న బీఫార్మసీ 5,7వ సెమ్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే ప్రవీణ పరిశీలించారు. చూచిరాతకు పాల్పడితే చర్యలు తప్పవని, అదేవిధంగా పరీక్ష హాలులో ఏమైనా సమస్యలుంటే చీప్ సూపరింటెండెంట్ దృష్టికి తేవాలని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కాంత్ ఉన్నారు.