ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 'ఇన్నోవేషన్ పంచాయతీ'

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 'ఇన్నోవేషన్ పంచాయతీ'

SRPT: నల్గొండలో ఈ నెల 11న  నిర్వహించనున్న కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ' ఇన్నోవేషన్ పంచాయతీని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ లో ఈ కార్యక్రమం పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. స్టార్టప్ నిర్వాహకులకు, యువ పారిశ్రామికవేత్తలకు ఇది ఒక అద్భుతమైన వేదిక అని ఆయన అన్నారు.