'కూటమి ప్రభుత్వం పన్నులు పెంచలేదు'

'కూటమి ప్రభుత్వం పన్నులు పెంచలేదు'

SS: హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్ను, నీటి పన్నుల గురించి అవగాహన కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నులు పెంచలేదని తెలిపారు. జీ.ఐ.ఎస్ ద్వారా సర్వే చేసి పన్నులను సరిచేస్తున్నామని తెలిపారు. ప్రజలు అవాస్తవాలను నమ్మవద్దని హెచ్చరించారు.