VIDEO: నిర్మల్‌లో పేరుకుపోయిన చెత్త

VIDEO: నిర్మల్‌లో పేరుకుపోయిన చెత్త

NRML: పట్టణంలో మున్సిపల్ కార్మికులు సోమవారం నిరసన తెలపడంతో పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రధాన కాలనీలలో దుర్గంధం వెదజల్లుతుంది. అధికారులు స్పందించి కాలనీలలో, దుకాణ సముదాయాల వద్ద పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు కోరారు.