నూతన డీసీసీ సెక్రెటరీలకు ఘన సత్కరం

నూతన డీసీసీ సెక్రెటరీలకు  ఘన సత్కరం

MBNR: డీసీసీ నూతన సెక్రటరీలుగా నియమితులైన నవాబుపేట మండలానికి చెందిన సీనియర్ నాయకులు బంక వెంకటయ్య యాదవ్ ఆనంద్ ముదిరాజులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మంగళవారం రాత్రి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు అవకాశం ఇచ్చిన డీసీసీ అధ్యక్షులు సంజీవ్, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.