ఆటోలో ఇద్దరి మృతి.. ACP క్లారిటీ
HYD: చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు ఉన్నాయంటూ సమాచారం వచ్చిందని ACP సుధాకర్ తెలిపారు. వెంటనే సీఐ తన సిబ్బందితో అక్కడికి వెళ్లారన్నారు. అప్పటికే ఇద్దరు యువకులు చనిపోయినట్టుగా తెలిసిందని.. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించామన్నారు. ఆటోలో చనిపోయిన ఇద్దరు యువకుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని ACP స్పష్టం చేశారు.