VIDEO: కలెక్టరేట్ భవనంలో శిధిలాల తొలగింపు

ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనంలోని కూలిపోయిన ఏ సెక్షన్, బీ సెక్షన్ ఇన్ వార్డ్, ఔట్ వార్డ్ రూఫ్ కూలిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కూలిన కారిడార్‌తో పాటు మొత్తం శిధిలాలను ఆర్ అండ్ బీ అధికారులు కూలీలతో తొలగిస్తున్నారు. భారీ జేసీబీ, ఇతర వాహనాలు లోపలికి వెళ్ళే ఆస్కారం లేకపోవడంతో కూలీలతోనే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భవన ప్రధాన ద్వారం నుండి రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు.