VIDEO: గుడుంబా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

VIDEO: గుడుంబా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

WGL: ప్రభుత్వ నిషేధిత గుడుంబా అమ్ముతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు గీసుగొండ పోలీసులు తెలిపారు. ఏలుకుర్తి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గుడుంబా విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసారు. అలాగే కేసు నమోదు చేసి, స్టేషన్‌కి తరలించామన్నారు.