'దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తొలగించడం దుర్మార్గం'

'దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా తొలగించడం దుర్మార్గం'

GNTR: అంటరానితనం, అసమానతలు, ఆర్థికంగా శతాబ్దాల తరబడి దళితులు ఇబ్బందులు పడుతున్నారని, రాజకీయ ప్రేరేపిత కారణంగానే ఎస్సీ హోదా తొలగించడం జరిగిందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్ గుంటూరులో పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామని ఆయన వెల్లడించారు. దళితులను బలహీన పరిచే ఉద్దేశంతోనే ఎస్సీ వర్గీకరణ చేశారని చెప్పారు.