కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
BHNG: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలసి గురువారం పరిశీలించారు. దివ్యబాల స్కూల్ లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.