‘దివ్యాంగులకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి’

‘దివ్యాంగులకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి’

E.G: APSRTC అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వైసీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన PGRSలో DRO సీతారామ్మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఉచిత దివ్యాంగుల బస్సు పథకంలో కొన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారని ఆరోపించారు.