సీఐ విజయ్ కుమార్‌కు వీడ్కోలు పలికిన సిబ్బంది

సీఐ విజయ్ కుమార్‌కు వీడ్కోలు పలికిన సిబ్బంది

RR: షాద్ నగర్ పట్టణ సీఐ విజయ్ కుమార్ బదిలీపై కమిషనరేట్‌కు వెళ్తున్న సందర్భంగా గురువారం షాద్ నగర్ ఎస్సైలు, ఏఎస్సై‌లు, కానిస్టేబుల్‌లు, ఎస్‌వోటీ పోలీసులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. భవిష్యత్తులో సీఐ విజయ్ కుమార్ ఉన్నత పదవులను అలంకరించాలని సిబ్బంది ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఐ విజయ్ కుమార్‌ను పూలమాలలతో సన్మానించారు.