VIDEO: నూజివీడులో విరబూసిన మామిడి
ELR: నూజివీడు పట్టణ పరిధిలోని ఎంప్లాయిస్ కాలనీలో నివాసాల వద్ద ఉన్న మామిడి చెట్లు విరబూసి కనువిందు చేస్తున్నాయి. మామిడి తోటల్లో ప్రస్తుతం పెద్దగా రాని పూత దశలో కాలనీలోని నివాసాల వద్ద విరబూసిన మామిడి చెట్లను అందరూ వీక్షించి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అరుదుగానే చెట్టు మొత్తం పూత రావడం జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.