పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం: CDPO
KDP: సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కడప అర్బన్ ICDS, CDPO శోభారాణి పేర్కొన్నారు. ఇవాళ సిద్ధవటంలోని MPDO కార్యాలయ సభా భవనంలో 'పోషణ పక్వాడ' కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CDPO మాట్లాడుతూ.. శిశువులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సరైన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.