VIDEO: అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

VIDEO: అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

VSP: చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ శివాలయం రెండో రోజు గురువారం భక్తులతో కిటకిటలాడింది. పార్వతి పరమేశ్వరులకు భక్తులు వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.