VIDEO: మృత కోళ్ల దుర్వాసనతో తండావాసుల ఇబ్బందులు

VIDEO: మృత కోళ్ల దుర్వాసనతో తండావాసుల ఇబ్బందులు

WGL: పర్వతగిరి మండలం ఏబీ తండాశివారు SRSP కెనాల్లో వైరస్‌తో మృతి చెందిన కోళ్లను కొందరు వ్యక్తులు పడేశారు. దీంతో అవి నీటిలో కుళ్లిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో చుట్టుపక్కల రైతులు, తండావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చనిపోయిన కోళ్లను తొలగించి, వాటిని పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కిషన్ నాయక్ ఇవాళ డిమాండ్ చేశారు.