మల్బరీ సాగును పరిశీలించిన కలెక్టర్

మల్బరీ సాగును పరిశీలించిన కలెక్టర్

BDK: పాల్వంచ మండలం శ్రీనివాస్ నగర్‌లో కటామనేని విజయలక్ష్మి చేస్తున్న మల్బరీ సాగును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేరింగ్ షెడ్ నిర్మాణం, మల్బరీ సాగు లాభాలు, ప్రభుత్వ రాయితీలు వంటి అంశాలపై వారికి వివరించారు. రాయితీలు రూ.60 వేల నుంచి రూ.2.92 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.