తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని బంద్‌కు జేఏసీ పిలుపు
★ కాకినాడ జిల్లాలో 231 ఆలయాల భూముల సర్వే చేపట్టాలి: ఎండోమెంట్ ఆఫీసర్ నాగేశ్వరరావు
★ వెంకటకృష్ణరాయపురం వద్ద లారీ ఢీకొని వ్యక్తి మృతి
★ ఉద్యోగాల పేరుతో రూ.9 లక్షలు మోసపోయిన ఊడిమూడి యువకులు