లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

సత్యసాయి: లేపాక్షి మండలంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తూటా చంద్రధన శేఖర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, దేవాదాయ శాఖ ఈవో నరసింహమూర్తి, స్థానిక ఎమ్మార్వో సౌజన్య ఆలయ మర్యాదలతో సత్కరించారు.