సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

NRPT: ఈనెల 10న మఖ్తల్‌లో జరిగే జన జాతర బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా గురువారం పట్టణంలోని ఎల్లమ్మ కుంట సమీపంలోని పబ్లిక్ మీటింగ్ ఉన్నందున బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. మీటింగ్ రోజు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని సూచించారు. ఆయనతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు.