VIDEO: మలక్ పేట గంజ్‌లో జాగృతి జనం బాట
HYD: జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన జనం బాట కార్యక్రమం మలక్‌పేట గంజ్ మార్కెట్ చేరింది. మార్కెట్‌లో కలియ తిరిగి అక్కడి సమస్యలను హమాలీలు, డైలీ కూలీలు, వ్యాపారస్తుల నుంచి తెలుసుకున్నారు. మార్కెట్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ వంతు సహాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.