రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

SDPT: దుబ్బాకలో ఆదివారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 11కేవీ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా సరస్వతినగర్, గాంధి ఏరియా, శివాజీ విగ్రహం ఏరియా, బస్ స్టాండ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల పరిధిలో ఈ అంతరాయం ఉంటుందని దుబ్బాక ఏడిఈ సిహెచ్. గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.