లక్కీ డ్రా మోసాల పట్ల అప్రమత్తం: ఎస్పీ

లక్కీ డ్రా మోసాల పట్ల అప్రమత్తం: ఎస్పీ

SRPT: బెట్టింగ్‌ యాప్‌ల దందాకు బ్రేక్‌ పడటంతో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు లక్కీ డ్రా పేరుతో కొత్త మోసాలకు తెరలేపుతున్నారని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కార్లు, బైకుల ఆశ చూపి నగదు వసూలు చేయడం 1978 బ్యానింగ్‌ యాక్ట్ ప్రకారం నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని నిర్వహించినా, ప్రమోట్‌ చేసినా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు.