VIDEO: మూడో రోజూ కొనసాగుతున్న సమ్మె

VIDEO: మూడో రోజూ కొనసాగుతున్న సమ్మె

MDK: తూప్రాన్ విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఒకే సంస్థ ఒకే రూల్ డిమాండ్‌తో ఆర్టిజన్లు విధులను బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్నారు. తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజుపల్లి విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద డివిజన్ పరిధిలోని ఆర్టిజన్లు ఈ సమ్మె నిర్వహిస్తున్నారు.