మాల్ ప్రాక్టీస్ చేస్తూ నలుగురు డిబార్
NZB: జిల్లాలో 30 పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ తెలిపారు. ఆయనతో పాటు పలువురు అధికారులు మోర్తాడ్, ఆర్మూర్ లోని పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. పరీక్షలకు 11,767 మంది విద్యార్థులకు గాను 11,087 మంది విద్యార్థులు హాజరు కాగా 676 గైర్హాజరయ్యారు. నలుగురు డిబార్ అయినట్లు తెలిపారు.