రోడ్డుపై గుంత.. ప్రమాదాల చెంత

రోడ్డుపై గుంత.. ప్రమాదాల చెంత

KMR: బాన్సువాడ పట్టణంలోని SBI ఎదురుగా పెద్ద గుంతను తవ్వి వదిలేశారు. వర్షాకాలంలో నీటి ప్రవాహంతో డ్రైనేజీ సమస్య ఉందని గుంతను తవ్వారు. మళ్లీ దాన్ని పూడ్చకుండా అలాగే వదిలేయడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన రహదారిపై పెద్ద గుంతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.