ఆర్టీసీ సమ్మె ప్రభావం.. తాత్కాలిక ఉద్యోగాల భర్తీ

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. తాత్కాలిక ఉద్యోగాల భర్తీ

జగిత్యాల జిల్లాలో TGSRTC సమ్మె కొనసాగుతుండటంతో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోలలో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తులు కోరారు. ఏప్రిల్ 23 మధ్యాహ్నం 12 గంటలలోపు అప్లికేషన్, ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలి. డ్రైవర్‌కు HMV లైసెన్స్, 18 నెలల అనుభవం అవసరం ఉందని అన్నారు.