నేడు కిలో చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులు ఎక్కువగానే ఉన్నారు. కార్తీకమాసంలోనూ ధరలు తగ్గడం లేదంటేనే తెలుస్తోంది. ఇవాళ HYDలో KG స్కిన్‌లెస్ ధర రూ.220-240 ఉంది. రిటైల్ బర్డ్ KG రూ.134, ఫౌల్ట్రీ లైవ్ బర్డ్ రూ.107, డ్రెస్‌డ్ విత్ స్కిన్ రూ.194 ఉంది. దాదాపు ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు ఉన్నాయి. కార్తీకమాసం అయినప్పటికీ ఆదివారం కావడంతో పలు ప్రాంతాల్లో ధరలు పెరిగాయి.