'గణేష్ చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి'

'గణేష్ చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి'

MBNR: ఈ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ధార్మిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గణేష్ భవన్‌లో గణేష్ ఉత్సవ సమితి, గణేష్ మండపాల నిర్వాహకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఇంటిల్లి పాదిని ఈ వినాయక చవితి నవరాత్రుల్లో భాగం చేయాలని చెప్పారు.