మంచిమాట: సంపద సృష్టి మార్గాలు

మంచిమాట: సంపద సృష్టి మార్గాలు

✦ ఎక్కువ చదవటం అలవాటు చేసుకోవాలి
✦ ఇండెక్స్ ఫండ్లలో దీర్ఘకాల మదుపు చేయాలి
✦ మీ నైపుణ్యాల మెరుగుదలకు ఖర్చు పెట్టాలి
✦ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
✦ అనుభవ సాధనకు డబ్బు వెచ్చించాలి
✦ తరచూ ఇళ్లు మారకుండా ఒకే ఇంట్లో ఎక్కువ కాలం నివసించాలి