భవానీ దీక్షల విరమణపై కలెక్టర్ సమీక్ష

భవానీ దీక్షల విరమణపై కలెక్టర్ సమీక్ష

NTR: డిసెంబర్ 11 నుంచి 15వ వరకు నిర్వహించన్ను భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర‌బాబు, జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భవానీ దీక్షల విరమణకు గత ఏడాది 3.20 ల‌క్ష‌ల మంది భక్తులు తరలి వచ్చారని, ఈ ఏడాది 6 లక్షల మందికిపైగా భక్తులు తరలివస్తారని అంచనా వేసమన్నారు.