విమానానికి బాంబు బెదిరింపులు

విమానానికి బాంబు బెదిరింపులు

TG: HYDలోని బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. లండన్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్  విమానంలో తనిఖీలు చేపట్టింది. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.