'అమృత్ 2.0 పనులను త్వరితగతిన పూర్తి చేయాలి'
SRCL: అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీదేవి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో, రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడీల్లో అమృత్ 2.0 పనుల పురోగతిపై చర్చించారు. జిల్లాలో రూ.100 కోట్లతో నీటి ట్యాంకులు, పైప్ లైన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.